ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు

by Sathputhe Rajesh |
ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ రావు, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామరెడ్డి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిదులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed