- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచారణకు వెళ్లేముందు కవిత కట్టుకున్న చీర ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు ఢిల్లీలో ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితను విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో బృందాలు కవితను విచారిస్తుండగా.. మహిళా అధికారి సమక్షంలో అధికారులు ఆ విచారణను వీడియో షూట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈడీ విచారణకు కవిత కట్టుకెళ్లిన చీర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లే ముందు కారులో నుంచి కవిత క్రిమ్ కలర్ చీరలో దర్శనమిచ్చారు. అది కూడా పెద్ద అంచు కలిగిన కాటన్ చీరల కనిపించారు. దానికి మ్యాచింగ్‌గా గోల్డ్ కలర్ లైన్స్ ఉన్న రెడ్ బ్లౌస్‌ను ధరించారు. అయితే విచారణకు ఎంత శాంతి కపోతంలా వెళ్లినా తప్పు చేస్తే జైలుకు వెళ్లక తప్పదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read more:
Pawan Kalyan: అలా ఎందుకు చేశారు.. బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు