- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్కసారిగా మారిన హైదరాబాద్ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
X
దిశ, వెబ్‌డెస్క్: గత పది రోజులుగా వేసవి తాపం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం 4 తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వడగండ్ల వర్షాలు కురిశాయి. సాయంత్రం కోపంల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్ లో వానలు కురిశాయి. అలాగే మియాపూర్ వడగండ్ల వర్షం పడింది. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భారీ గాలులకు కాంగ్రెస్ సభ స్థలం అల్లకల్లోలం అయింది.
Read More...
హైదరాబాద్‌లో భారీ వర్షం.. అతలాకుతలం అవుతున్న పట్టణం (వీడియో)
Advertisement
Next Story