- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జూనియర్ డాక్టర్లకు త్వరలోనే గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్..?
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ షెడ్యూల్ వాయిదా పడింది. స్టైఫండ్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోని నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రులలో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేయాలని జూడాలు భావించారు. కానీ మంగళవారం మంత్రిని కలసిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు జూడాలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్న్‌లు, పీజీలు, సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్పెరగనున్నదని, హైక్ప్రాసెస్ఉన్నదని మంత్రి చెప్పినట్లు జూడాలు తెలిపారు. ఈనెలాఖరు వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు.
Next Story