- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రా మీద 'దిశ టీవి' వేదికగా తొలి ఫోక్ సాంగ్.. వింటే గూస్ బంప్స్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న హైడ్రా కూల్చివేతలను ప్రజలు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఒకప్పుడు చల్లని తాగు నీటిని అందించిన చెరువులను కబ్జా చేస్తున్న బడా బాబుల మీద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ కళాకారుడు రఘు మరియు అతని బృందం ఓ ఫోక్ సాంగ్ పాడింది. నగరంలోని చెరువులు, భూములు ఎలా కబ్జాలకు గురవుతున్నాయో, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో కళ్ళకు కట్టినట్టు వివరించిన ఈ సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు హైడ్రా చేస్తున్న ఈ మంచి పని మీద వచ్చిన తొలి ఫోక్ సాంగ్ కూడా ఇదేనండోయ్. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి వినండి మరి.
Advertisement
Next Story