తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-23 09:11:02.0  )
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యాన్ని కొనలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. అటు రేపు తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

Advertisement

Next Story