- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: హరీశ్‌రావు డిప్యూటీ ఫ్లోర్ లీడరా..? అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐదో రోజు అసెంబ్లీ (Assembly) సమాశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)పై మరో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ (KCR) సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసలు అసెంబ్లీ (Assembly)లో ఫ్లోర్ లీడర్ (Floor Leader) కేసీఆరా.. హరీశా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామని లెక్చర్లు ఇస్తున్న బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హరీశ్‌రావు (Harish Rao) డిప్యూటీ ఫ్లోర్ లీడారా.. ఆయనది ముందు ఏ హోదానో చెప్పాలని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమ నల్గొండ జిల్లా (Nalgonda District)ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నల్గొండ (Nalgonda) ప్రజల గురించి, తన గురించి సభలో మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.