- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
దిశ, వెబ్ డెస్క్ :అదానీ(Adani)పై కాంగ్రెస్(Congres) ద్వంద వైఖరి(dual stance)ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బహిరంగ లేఖ(letter)రాశారు. కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తున్నారా చెప్పాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ మీరంటే.. తెలంగాణలో ప్రభుత్వం దోస్తీ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ కోరారు. లావోస్ వేదికగా అదానీతో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు.
స్కిల్ యూనివర్సీటీకి రూ.100కోట్ల విరాళం తీసుకున్నారని, ఇది వారి క్విడ్ ఫ్రోకోగా ఉందని, దీనిపై బీఆర్ఎస్ నిలదీయడంతో చెక్కు రిటర్న్ చేశారని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి కూడా అదానీ ప్రతినిధులతో ల్యాండ్ సెటిల్ మెంట్లపై భేటీ అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అదానీ పట్ల కాంగ్రెస్ వైఖరికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ, వారి కార్పేరేట్ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీనిపై మీరు తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.