బిగ్ అలర్ట్ : ‘అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదు’

by samatah |
బిగ్ అలర్ట్ : ‘అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదు’
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 11 జిల్లాలు, గురువారం ఆరు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు రోజుల పాటు పగటిపూట సగటున 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అందవలన ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు అని పేర్కొంది.

Advertisement

Next Story