పండుగ వేళ తెలంగాణ సర్కార్ మరో శుభవార్త

by GSrikanth |   ( Updated:2022-10-01 07:44:16.0  )
పండుగ వేళ తెలంగాణ సర్కార్ మరో శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆసరా పింఛన్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు(శనివారం) నుంచే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. పాత లబ్ధిదారులకు జూలై నెల, కొత్త వారికి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు క్రెడిట్ అవుతున్నాయి.

Also Read: కవిత పూజలు .. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గవర్నర్ తమిళి సై (వీడియో)

Advertisement

Next Story