పవన్ కల్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ బర్త్ డే విషెస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-02 13:24:26.0  )
పవన్ కల్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ బర్త్ డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘పవర్ స్టార్ శ్రీ పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయష్షు ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మాస్ మహారాజా రవితేజ సైతం ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్ గారు.. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని’ కాంక్షించారు.

Advertisement

Next Story