2025 Holidays: బ్రేకింగ్.. 2025 గవర్నమెంట్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

by Rani Yarlagadda |   ( Updated:2024-11-09 09:32:49.0  )
2025 Holidays: బ్రేకింగ్.. 2025 గవర్నమెంట్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: గట్టిగా చూస్తే.. ఇంకా కేవలం 45 రోజులే. 2024 పూర్తైపోతుంది. మళ్లీ కొత్త ఆంగ్ల సంవత్సరం (New Year 2025) ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ సెలవులు, ఫెస్టివల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ లిస్టును ప్రకటించింది. 2025 సంవత్సరంలో మొత్తం 27 సాధారణ సెలవులు, మరో 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.







Advertisement

Next Story