ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2022-12-10 15:07:55.0  )
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఆరుగంటల పాటు సాగిన ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీసు శాఖలో ఉద్యోగ నియామాకాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ కేటగిరీలలో 3966 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. కొత్త పీఎస్‌లు, సర్కిళ్లు, డివిజన్‌ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే ఆర్ అండ్ బీలో 472 అదనపు పోస్టులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed