Telangana Cabinet: ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

by Gantepaka Srikanth |
Telangana Cabinet: ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ(Telangana Cabinet) ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌(Five Ordinances)లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రైతు భరోసా(Rythu Bharosa)పై కేబినెట్‌లో కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంకాంత్రి నుంచి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. ఆర్వోఆర్(ROR) చట్టంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్(ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed