తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ

by Javid Pasha |   ( Updated:2023-03-03 13:58:22.0  )
తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ నియామక పత్రాన్ని అందుకున్నారు.

Advertisement

Next Story