- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ లో నేడు 'తంగలాన్' ప్రి రిలీజ్ ఈవెంట్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం 'తంగలాన్' ప్రి రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో జరగనుంది. విభిన్న చిత్రాల దర్శకుడు 'పా రంజిత్' డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ దక్షిణాది లోని వివిధ నగరాల్లో ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ వేడుకలో మూవీలో నటించిన విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మొదలగు నటీనటులతో పాటు మిగతా చిత్ర యూనిట్ అంతా పాల్గొననుంది.
Next Story