- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Comgress: హరీష్ రావు మైండ్ దొబ్బిందా..? సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao)కు బ్రెయిన్ నిల్లు .. బక్వాస్ ఫుల్లు అని, దిమాక్ లేదని(No Dimak) రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిన్ను ఊరికే అనలేదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) అన్నారు. ఆదిలాబాద్(Adilabad) వాంకిడిలో పుట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)ని రేవంత్ రెడ్డి నల్లగొండ(Nalgonda)లో పుట్టాడని చెబుతున్నాడని హరీష్ రావు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సామా రామ్మోహన్.. హరీష్ రావుపై ఫైర్ అయ్యారు.
బ్రెయిన్ నిల్లు.. బక్వాస్ ఫుల్లు అని హరీష్ రావు మల్లోక్కసారి రుజువు చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సంగెంలో జరిగిన సభలో " కొండా లక్ష్మణ్ బాపూజీ నల్లగొండ గడ్డ మీది నుంచి పౌరుషాన్ని నింపినోడు.." అని ప్రస్తావిస్తే.. నల్లగొండల పుట్టినోడు అని చెప్తావేంది హరీష్ రావు...మైండ్ దొబ్బిందా? అని ప్రశ్నించారు. అంతేగాక "దూలం లెక్క పెరిగినవ్ తప్ప దుడ్డెకున్న దిమాక్ లేదని" రేవంత్ రెడ్డి నిన్ను ఊరికే అనలేదని గుర్తు చేశారు. అయితే అదే వేదిక పైనుంచి మీ బావ బామ్మర్దులని బిల్లా రంగాలతో.. కేసీఆర్ ని చార్లెస్ షోభరాజ్ తో పోల్చింది కూడా నువ్వు చెప్పుంటే బాగుండేదని హాట్ కామెంట్స్ చేశారు.