T Congress: దళిత సమాజాన్ని దగా చేసిన బీఆర్ఎస్.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన పోస్ట్

by Ramesh Goud |
T Congress: దళిత సమాజాన్ని దగా చేసిన బీఆర్ఎస్.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) దళిత సమాజాన్ని దగా చేసిందని, బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) దళిత ద్రోహులు.. దళిత వ్యతిరేకులు అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) విమర్శలు(Criticized) చేసింది. ఈ మేరకు సంచలన ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ లో మీ దొరల పాలనలో దళిత నాయకుల పట్ల, ప్రజల పట్ల వ్యవహరించిన తీరు ఇంకా యాదికి ఉందని, దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తాం అని దగా చేసింది మీరు కాదా..? అని ప్రశ్నించింది. అంతేగాక ఇప్పుడు అధికారం పోయి.. ప్రతిపక్షంలో ఉంటూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో(Congress Govrnment) ఒక దళితుడిని స్పీకర్(Speaker) స్థానంలో కూర్చోపెడితే ఓర్వలేక కేసీఆర్(KCR) అసెంబ్లీకి రావడం లేదని, వచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.బీఆర్ఎస్(BRS) దళిత సమాజాన్ని దగా చేసిందని, బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) దళిత ద్రోహులు.. దళిత వ్యతిరేకులు అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) విమర్శలు(Criticized) చేసింది.బీఆర్ఎస్(BRS) దళిత సమాజాన్ని దగా చేసిందని, బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) దళిత ద్రోహులు.. దళిత వ్యతిరేకులు అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) విమర్శలు(Criticized) చేసింది.

Advertisement

Next Story

Most Viewed