- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. తిరిగి మళ్లీ ఎప్పుడు ప్రారంభమంటే..?
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, రేపు, ఎల్లుండి శని, ఆదివారాలు వచ్చినందున రేపటి నుండే హైకోర్టుకు సెలవులు ఉండనున్నాయి. సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేశారు. నెల రోజుల సెలవుల్లో 5 సార్లు స్పెషల్ బెంచ్‌లు ఏర్పాటుకానున్నాయి. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు.
Advertisement
Next Story