- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సమీపిస్తోన్న వేసవి సెలవులు
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. కాగా మంగళవారం స్కూళ్లకు చివరి వర్కింగ్ డే కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ పేరెంట్స్ మీటింగులో ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్ మెంట్–2 పరీక్షల ఫలితాలను ప్రకటిస్తారు. విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను అందించనున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలు తిరిగి జూన్ 12వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి. కాగా వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
Advertisement
Next Story