సింగరేణిలో మోగిన సమ్మె సైరన్.. రెండు రోజుల పాటు సమ్మె

by Sathputhe Rajesh |
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్.. రెండు రోజుల పాటు సమ్మె
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 28,29వ తేదీల్లో సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. సంగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీస్ అందజేసినట్లు తెలిపాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Advertisement

Next Story

Most Viewed