- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెమికల్స్‌తో స్వీట్స్.. ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్స్ తయారీలో పెద్ద ఎత్తున కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. సరైన లేబుల్స్ లేని ముడిసరుకులతోపాటు, కిచెన్ ఏరియా అపరిశుభ్రంగా ఉందని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కెమికల్స్‌తో కూడిన రంగులు కలిసిన 60 కిలోల బెల్లం, నాణ్యత లేని 3 కిలోల జీడిపప్పు సీజ్ చేశారు.
Advertisement
Next Story