- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగళూరు రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సన్ సెట్ - సన్ రైజ్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త మేన్ వాసు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నడిచినట్లు తెలుస్తోంది. ఈవెంట్ మొత్తానికి ఇన్ ఛార్జ్‌గా అరుణ్ వ్యవహరించినట్లు సమాచారం. పార్టీకి పెడ్లర్లు సిద్ధిఖీ, రణ్‌దీర్, రాజ్ వచ్చినట్లు తేలింది. భారీ మ్యూజిక్ సౌండ్‌తో స్థానికులకు నిర్వాహకులు ఇబ్బందులు కలిగించారు. నిన్న తెల్లవారు జాము 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. అయితే రిమాండ్ రిపోర్టులో సినీ, రాజకీయ ప్రముఖల పేర్లను చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read More..
Rave Party : రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారు.. తేల్చేసిన బెంగళూరు కమిషనర్