- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టేషన్ ఘన్‌పూర్‌లో మరో ట్విస్ట్.. జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీలో మరో బిగ్ ట్విస్ట్. అవకాశం ఇస్తే స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేస్తానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జానకీపురం సర్పంచ్ నవ్య బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. మహిళ ఎమ్మెల్యే అయితే మహిళలు ధైర్యంగా తమ సమస్యలు చెప్పుకుంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానన్నారు. ఇక, బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో లైంగిక వేధింపుల ఆరోపణల వివాదం కారణంగా నవ్య వార్తల్లో నిలిచారు. కడియం శ్రీహరికి టికెట్ కన్ఫార్మ్ చేయడంతో గుస్సా మీద ఉన్న రాజయ్య ఇటీవల మధ్యవర్తిత్వానికి ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తానని నవ్య తెలపడంతో మరో సారి ఈ సెగ్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది.