- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
N Convention: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తపై సామ రామ్మోహన్ రెడ్డి ఆసక్తికర రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో ఈ కూల్చివేత చర్చానీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే దీనిపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
‘ఇదీ.. మీకు మాకు తేడా.. ఎన్ కన్వెన్షన్ కూలగొడతా అని తొడ కొట్టి ఎగిరిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మూటలకు తోక ముడిచిండు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాల తోలు తీస్తుండు. ప్రకృతి విధ్వంసాన్నైనా.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణనైనా సహించేది లేదు’ అని వీడియో పోస్ట్ చేశారు.