- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై జీన్స్, టీషర్ట్స్ బ్యాన్! టీఎస్ ఆర్టీసీ కీలక ఆదేశాలు
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.
టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ యూనిఫాం, ఫార్మల్ డ్రెస్సులోనే విధులకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story