- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Speaker Gaddam Prasad:మహిళలకు నెలకు రూ.2500.. కీలక ప్రకటన
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ(Telangana) మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద మహిళలకు నెలకు రూ.2500 పై కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2500, కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi) ద్వారా తులం బంగారం(Libra is gold) కొత్త ఏడాదిలో(2025) అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) తెలిపారు. అంతేకాదు మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్(BRS) పాలన పై విమర్శలు గుప్పించారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ఆర్థిక సంక్షోభంలో నెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అని మండిపడ్డారు.