- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. కానీ ఒక కండీషన్! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే విషయంలో టీపీసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ రాబోయే ఎన్నికల బరిలో దించాలన్నారు. కానీ, సోనియా గాంధీ నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్న పార్టీలు గౌరవం ఇచ్చినట్లు అని అన్నారు.
సోనియా గాంధీ నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా పోటీ చేస్తారని తాము అనుకోవడం లేదని వెల్లడించారు. సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story