- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిహార్‌లో సీఎం కేసీఆర్ ఆర్థికసాయంపై రేవంత్ రెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ వరకు వెళ్లి అమర జవాన్లకు సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం అందించారు. కానీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన యాదయ్య అనే జవాన్ 2013లో చనిపోతే ఆ కుటుంబాన్ని మాత్రం ముఖ్యమంత్రి యాది మరిచారని విమర్శించారు. యాదయ్య భార్యకు ఉద్యోగం ఇవ్వలేదని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆదుకోకుండా పక్క రాష్ట్ర ప్రజలకు మాత్రం సాయం అందించడానికి వెళ్లారంటూ తీవ్ర విమర్శలు చేశారు. 'ఆయనది రాజ్యాధికార విస్తరణ కాంక్షా... ?! లేక అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతా...?! అంటూ ప్రశ్నించారు. దీని గురించి సమాజం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read: ఈయన... మన కేసీఆరేనా..?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
— Revanth Reddy (@revanth_anumula) September 1, 2022
కొండారెడ్డిపల్లికి చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని యాది మరిచిన కేసీఆర్... బీహార్ రాష్ట్రంలోని అమర జవాన్ల కుటుంబాలకు మాత్రం పరిహారం పంచొచ్చారు.
ఆయనది రాజ్యాధికార విస్తరణ కాంక్షా... ?!
లేక అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతా...?!
సమాజం ఆలోచించాలి. pic.twitter.com/sBGFZGTlex