- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంగా రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురు వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించారు. అనంతరం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ ఆ ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ ‘తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షులు. ఆయన లీడర్‌షిప్‌లో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం.’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story