Tahsildar : దుద్యాల నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బాధ్యతలు..

by Sumithra |   ( Updated:2024-10-30 08:52:11.0  )
Tahsildar : దుద్యాల నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బాధ్యతలు..
X

దిశ, బొంరాస్ పేట్ : దుద్యాల మండలం మొదటి నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కే.కిషన్ నాయక్, నయాబ్ తహశీల్దార్ వీరేశ్ లను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖాజా, కృష్ణ శ్రీశైలం, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story