దిశ ఎఫెక్ట్.. స్కూల్ గదులను క్లీన్ చేసిన సిబ్బంది

by Nagam Mallesh |
దిశ ఎఫెక్ట్.. స్కూల్ గదులను క్లీన్ చేసిన సిబ్బంది
X

దిశ, తాండూరు : "పశువుల పాక కాదు స్కూల్ " అనే శీర్షికన దిశ పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జింగుర్తి జిల్లా పరిషత్ స్కూల్ అదనపు గదుల్లో పశువులను కట్టేస్తూ వాడుకుంటున్నారని దిశ పేపర్ లో కథనం రాయగా వెంటనే మండల విద్యాధికారి స్కూల్ క్లీన్ చేయాలంటూ హెచ్ ఎంను ఆదేశించారు. దాంతో హెచ్ ఎం సిబ్బందితో స్కూల్ అదనపు గదులను క్లీన్ చేయించారు.

Advertisement

Next Story