- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. నాలాపై కట్టిన ప్రహరీని కూల్చేసిన అధికారులు..
by Nagam Mallesh |
X
దిశ, గండిపేట్: మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నాలాను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దిశ పత్రికలో ప్రచురితమైన మణికొండ నాలా కబ్జా శీర్షికకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం అధికారులు చర్యలు చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ సర్వే నెంబర్ 44 లోని నాలా కబ్జాకు గురైన స్థలంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ప్రభుత్వ స్థలాలను అలాగే నాళాలపై నిర్మాణాలను చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు నాళాలపై నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు. స్థానికులు ఈ మేరకు దిశ పత్రికను అభినందించారు.
Advertisement
Next Story