- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గౌరారంలో శివ శంభో సినిమా షూటింగ్
X
దిశ,బొంరాస్ పేట్ : దుద్యాల మండలంలోని గౌరారం గ్రామ పరిసరాల్లో గురువారం శివ శంభో సినిమా షూటింగ్ జరిగింది.గత మూడు నెలలుగా జరుగుతున్న శివశంభో షూటింగ్ పనులు ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో జరిగినాయని,సినిమా చివరి షూటింగ్ నేడు గౌరారం గ్రామంలో చేయడం జరిగిందని నిర్మాతలు రాజగోపాల్ , దోరవేటి చెన్నయ్య తెలిపారు.పలు సన్నివేశాలు నేడు చిత్రీకరించినట్లు ఆయన అన్నారు.
నేటితో షూటింగ్ పనులు పూర్తయ్యాయనీ, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.కార్తీక మాసంలో సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపారు.ఈ షూటింగ్ లో హీరో సుమన్, మరో హీరో ఆజాద్,ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగరాజన్, భవాని శంకర్,వేణు,బేబీ రిషిత, దర్శకుడు ఆర్.నర్సింగ్, దోరవేటి( పాటలు మాటలు రచయిత ),డిఓపి సతీష్ కుమార్,ఎడిటర్ శివ, కొరియోగ్రాఫర్ రోష్ని రజాక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story