తాగు నీటికోసం రోడ్డెక్కిన మంబాపూర్ ప్రజలు

by Nagam Mallesh |
తాగు నీటికోసం రోడ్డెక్కిన మంబాపూర్ ప్రజలు
X

దిశ, పెద్దేముల్: మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో పెద్దేముల్ మండలంలోనీ మంబాపూర్ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి నీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్యం ఏర్పడిందని మంచి నీళ్లు అందక ప్రజలు నన ఇబ్బందులు పడుతున్నారని. అధికారులు వెంటనే గ్రామానికి మంచినిటీ సౌకర్యం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story