చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం

by Disha News Web Desk |
చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం
X

దిశ, శంషాబాద్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు చిన్న జీయర్ స్వామిని కలిశారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమానికి చేరుకొని చిన జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. పిబ్రవరిలో జరుగనున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story