భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఈడీ కాన్వాయ్

by Kalyani |   ( Updated:2024-03-15 15:00:19.0  )
భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఈడీ కాన్వాయ్
X

దిశ, శంషాబాద్ : ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక కాన్వాయ్ లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి కాన్వాయ్ రాగానే పోలీసు బందోబస్తులో విమానాశ్రయం లోపటికి ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్లారు.

Advertisement

Next Story