- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలను వానలు వీడడం లేదు. ఈ క్రమంలో ఉపరితల ఆవర్తనం(Surface periodicity) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు(Officials of Meteorological Department) మరోసారి తెలంగాణ(Telangana) ప్రజలకు రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు(సోమవారం) వర్షాలు పడతాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం(weather station) తెలిపింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.