- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Railway Jobs: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఇక కొలువుల జాతరే
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందుతో గ్రేడ్-1 సిగ్నల్, 1100, గ్రేడ్-3 పోస్టులకు 7,900 అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఉద్యోగానికి సంబంధించిన ఆర్హతలను కూడా నోటిఫికేషన్‌లో అధికారులు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకన్న వారు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టుకు రూ.29,200 రూపాయలు, గ్రేడ్-3 పోస్ట్‌కు రూ.19,900 బేసిక పేగా వేతనాన్ని నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు చేసుకోవచ్చు వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.