తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |
తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. విశాఖ-విజయవాడ-శంషాబాద్, విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు ఆమోదం లభించింది.

Advertisement

Next Story