- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Komati Reddy: చిత్రపురికాలనీ కొత్త ప్లాట్లలో తెలంగాణవారికే ప్రయార్టీ: కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: చిత్రపురి కాలనీలో (Chitrapuri Colony) కొత్తగా కట్టే ప్లాట్లలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) చెప్పారు. చిత్ర పరిశ్రమ అంటే ఐదారుగురు పెద్దలదే కాదని సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ అన్నారు. తెలంగాణ వాళ్లు కూడా మా భూమి నుంచి బలగం వరకు ఎన్నో గొప్ప సినిమాలు తీశారన్నారు. సోమవారం తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (Telangana Movie) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలనే మా ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామన్నారు. థియేటర్స్ ఇప్పించమని నా వద్దకు వచ్చే ప్రతి చిన్న సినిమా వారికీ నా వంతు సహకారం అందిస్తానన్నారు.