మరోసారి తీవ్ర స్థాయిలో పోంగులేటి విమర్శలు..

by Mahesh |   ( Updated:2023-01-30 08:52:51.0  )
మరోసారి తీవ్ర స్థాయిలో పోంగులేటి విమర్శలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు. అలాగే అధికార మదంతో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఓడిన అభ్యర్ధులకు నేనే కారణమని సీటు ఇవ్వలేదని.. బీఆర్ఎస్ పార్టీపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు.

Advertisement

Next Story