- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lip kiss : మద్యం మత్తులో యువతికి లేడీ పోలీస్ లిప్‌కిస్
దిశ, వెబ్ డెస్క్ : డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిని అడ్డుకొని శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ మహిళా పోలీస్(Lady Police) మద్యం మత్తులో అవాంఛనీయ చర్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఓ స్కూల్ గ్రౌండ్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు మైనర్లపై ఏఎస్సై తనియా రాయ్ (ASI Tania Roy)అకారణంగా చేయి చేసుకుంది. తనియా చర్యలను గమనించిన స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. ఓ యువతి ఏఎస్సై తనియా రాయ్ వద్ద మద్యం వాసన వస్తుందంటూ విమర్శించింది. నా దగ్గర మద్యం వాసన ఎందుకొస్తుందంటూ ఆ యువతిపై కోపం ప్రదర్శించిన తనియా రాయ్ యువతికి లిప్ కిస్(Lip kiss) ఇచ్చి వాసనొస్తుందా అంటూ ప్రశ్నించింది. లేడీ ఏఎస్సై చర్యలతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆమె వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలను విచారించిన ఉన్నతాధికారులు ఏఎస్సై తనియా రాయ్ ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే మద్యం మత్తులో వీరంగం వేసి యువతికి లిస్ కిస్ ఇచ్చిన ఏఎస్సై వ్యవహారం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.