- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాట్ కబ్జా.. ప్రజావాణిలో వీడీసీ కంప్లైంట్
by Sathputhe Rajesh |
X
దిశ, భీమ్‌గల్: మండలంలోని గోన్ గొప్పుల గ్రామంలో కబ్జా కలకలం రేపింది. గ్రామంలో కబ్జాకి గురవుతున్న స్థలం విషయమై సోమవారం ప్రజావాణిలో గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గోన్‌గోప్పుల గ్రామంలో చర్చి ప్రక్కన గ్రామానికి సంబంధించిన ప్లాట్ ఉంది. అందులో గ్రామాపంచాయతీ బోర్ కూడా ఉంది.
ఆ ఫ్లాట్‌ని కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీలో దరఖాస్తు ఇచ్చిన పట్టించుకోవడం లేదని వీడీసీ సభ్యులు తెలిపారు. కాబట్టి నిర్మిస్తున్నఇంటి పనులు నిలిపి వేసి, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వీడీసీ అధ్యక్షుడు అనుపల దినాకర్ తెలిపారు.
Advertisement
Next Story