- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) దాడి కేసు ఘటనలో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి (Patnam Narendra Reddy) స్వల్ప ఊరట లభించింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని, హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం అనుమతించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసు ఘటనలో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని, హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం అనుమతించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.