ఘనంగా నేషనల్ అనస్థీషియా టెక్నాలజిస్ట్ డే వేడుకలు

by Javid Pasha |
ఘనంగా నేషనల్ అనస్థీషియా టెక్నాలజిస్ట్ డే వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నేషనల్ అనస్థీషియా టెక్నాలజిస్ట్ డే సందర్బంగా అసోసియేషన్ అఫ్ అనస్తేషియా టెక్నాలజిస్ట్ లు నిమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు . గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నిర్మల జ్యోతి వైస్ ప్రెసిడెంట్ అనురాధ , జనరల్ సెక్రటరీ రామ దుర్గంబ , ట్రెజరర్ నవీన్ కుమార్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధా రాణి , కమిటీ సభ్యులు లక్ష్మణ్ , గిరిజ , రంజిత్ , బాల కోటయ్య ,సతీష్ , శ్రీనివాస్ నాయక్ , నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story