'మహాత్ముడి భావాజాలం నేడు దేశానికి చాలా అవసరం'

by GSrikanth |   ( Updated:2022-10-12 11:28:50.0  )
మహాత్ముడి భావాజాలం నేడు దేశానికి చాలా అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మహాత్ముడిని స్మరించుకున్నారు. 'మారుతోన్న నేటి సమాజంలో ఆ మహాత్ముడి ఆదర్శాలు & భావజాలం గతంలో కంటే ఇప్పుడు మనకు చాలా అవసరం.' ఆయన 157వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కాగా, ఆంగ్లేయుల రాక్షస అణచివేతకు వ్యతిరేకంగా, గాంధీజీ ప్రదర్శించిన త్యాగనిరతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు..

Also Read: సత్యం ఆయన ఆయుధం

Advertisement

Next Story