- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tadwai natural disaster: తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అధికారుల సమీక్ష
X
దిశ, డైనమిక్ బ్యూరో : ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అటవీ శాఖ అధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్షలో ఎన్ఏఆర్ సీ, ఎన్ఆర్ఎస్ సీ, ఎన్ డీఆర్ఐ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆగస్టు 31న ప్రకృతి బీభత్సం కారణంగా తాడ్వాయి అడవుల్లో 85, 125 వృక్షాలు నేలకొరిగాయి. ఈ విపత్తు జరిగిన విధానంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుడిగాలుల వల్ల భారీ ఎత్తున చెట్లు కూలిపోవడంపై అధికారులు, సైంటిస్టులు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. ఈ విపత్తుపై అధికారులు సర్వే నిర్వహించారు. తొమ్మిది బృందాలుగా విడిపోయి కూలిన, విరిగిన చెట్లకు నెంబర్లు వేసి లెక్కించారు.
Advertisement
Next Story