- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ సంస్కరణలు చరిత్రలో నిలుస్తాయి: Nandamuri Balakrishna
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ రంగంలో, రాజకీయంలో ఎన్టీఆర్ తిరుగులేని శక్తిగా రాణించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పాలన సంస్కరణలు, సీఎంగా అయన అందించిన సేవలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. తెలుగోడి గుండెల్లో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకంగా చేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచారన్నారు.
Also Read....
Advertisement
Next Story