- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడు తరహాలో నోటిఫికేషన్ ఇవ్వాలి: రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ డిమాండ్
దిశ, సిటీబ్యూరో: రాబోవు నోటిఫికేషన్లల్లో తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని కార్యాలయంలో రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ నాయకులు కలిశారు. టైప్ రైటింగ్ సమస్యలపై విన్నవించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగ మాట్లాడుతూ.. టీఆర్టీస్, సీఏ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి టైప్ రైటింగ్ వ్యవస్థకు చేసిన కృషిని వివరించారు. రాబోయే నోటిఫికేషన్‌లల్లో టైపిస్ట్ మరియు షార్ట్ హాండ్ కొలువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. http://www.typewriting.in/ వెబ్సైట్‌ను పరిశీలించి అభినందనలు తెలిపారు. రాబోవు నోటిఫికేషన్లల్లో తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలయ్యేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.